Monday, 23 November 2026

జాతీయం

ఢిల్లీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు

– ఫొటోలు విడుదల చేసిన నిఘా పోలీసులు – దేశరాజధానిలో హై అలర్ట్‌ న్యూఢిల్లీ, నవంబర్‌21(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు సమాచారం అందజేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు…

గజతుపాన్‌ బాధితులకు భారీగా విరాళాలు

సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో అందచేత చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): గజ తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని డెల్టా జిల్లాల ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తుపాను వలన ఎందరో నిరాశ్రయులయ్యారు. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. వారిని ఆదుకునేందుకు…

రాహుల్‌తో భేటీ అయిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

తాజా రాజకీయాలపై చర్చ కుంతియాతో కలసి వెల్లి కలసిన కొండా 23న సోనియా సమక్షంలో పార్టీలో చేరిక కాంగ్రెస్‌లో చేరడం ద్వారా పనిచేసే అవకాశం వెల్లడించిన విశ్వేశ్వర్‌ రెడ్డి న్యూఢిల్లీ,నవంబర్‌21(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌లో ఉండి చేయలేకపోయిన అనేక పనులను కాంగ్రెస్‌లో…

వచ్చే ఎన్నికల్లో గెలవమని బిజెపికి కూడా తెలుసు: రాహుల్‌

న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేది లేదని బీజేపీ, ఆరెస్సెస్‌లకు బాగా తెలుసునని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం మిజోరాంలోని చంపాయ్‌లో జరిగిన బహిరంగ…

బీహార్‌ ఎమ్మెల్యేలకు భారీగా జీతాల పెంపు

నితీశ్‌ కేబినేట్‌ కీలక నిర్ణయం పాట్నా,నవంబర్‌20(జ‌నంసాక్షి): బీహార్‌లో నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని జేడీయూ-బీజేపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెల్లించే నెలవారీ మూల వేతనాన్ని 30 శాతం పెంచింది. దీంతో వారి మూలవేతనం రూ.30,000 నుంచి…

కరాచీ ప్రైవేట్‌ విమానానికి తప్పిన ముప్పు

గాలిలోనే తెరుచుకున్న డోర్‌ అత్యవసరంగా జయపురలో దింపిన పైలట్‌ జయపుర,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ విమానం తలుపు ఉన్నట్టుండి తెరుచుకోవడంతో ఆ విమానాన్ని జయపుర విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. కరాచీకి చెందిన ఓ ప్రైవేటు ఎస్‌ఆర్‌-20 విమానం లఖ్‌నవూ…

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై కారంపొడితో దాడి

ఢిల్లీ సచివాలయంలో దారుణ ఘటన నిందితుడిని పట్టుకున్న పోలీసులు న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌పై దారుణమైన దాడి జరిగింది. ఆయన ముఖంపై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. కేజీవ్రాల్‌ను చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. తోపులాటలో కేజీవ్రాల్‌…

సిక్కుల ఊచకోతలో తొలితీర్పు

ఇద్దరు వ్యక్తులకు శిక్షలు ఖరారు న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన ఊచకోత కేసులో కోర్టు ఇద్దరికి శిక్షలు ఖరారు చేసింది. ఢిల్లీలోని మహీపాల్‌ పూర్‌లో ఇద్దరు సిక్కులను హత్య చేసిన కేసులో…

వరుడిపై ఊరేగింపులో కాల్పులు

భుజంలోకి దిగిన తూటాతోనే తాళి కట్టిన పెళ్లి కొడుకు రాజధాని ఢిల్లీలో ఘటనపై పోలీసుల దర్యాప్తు న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాసేపట్లే వివాహం జరగాల్సి ఉండగా వరుడిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటన దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకుంది. అయితే భుజంలో…

రామాలయంపై చట్టం తెస్తే అభ్యతరం లేదు

బాబ్రీ మసీదు కక్షిదారు ఇక్బాల్‌ అన్సారీ స్వాగతించిన ప్రధాన పూజారి అయోధ్య,నవంబర్‌20(జ‌నంసాక్షి): దశాబ్దాలుగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరుగుతున్న చర్చకు మంగళవారం మరింత బలం చేకూరింది. బాబ్రీ మసీదు కక్షిదారు ఇక్బాల్‌ అన్సారీ రామాలయ నిర్మాణానికి సంబంధించి సానుకూల…