Monday, 23 November 2026

జాతీయం

సెల్‌ఫోన్‌ లాక్కున్నందుకు ఆత్మహత్య

నాగ్‌పూర్‌లో బాలుడి విషాదాంతం నాగ్‌పూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఇటీవలి కాలంలో చిన్నచిన్న విషయాలకే చిన్నారులతో పాటు యువత ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ సమయం ఫోన్‌తో గడుపుతున్న బాలుడి వద్ద నుంచి అతని తల్లి ఫోన్‌ లాక్కోవడంతో…

తగ్గుబాటలో పసిడి

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): పండగ సీజన్‌లో ఆరేళ్ల గరిష్ఠానికి చేరువగా వెళ్లిన పసిడి ధర ఇప్పుడు దిగివస్తోంది. వరుసగా రెండో రోజు పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయం పరిస్థితుల కారణంగా బంగారం ధర రూ.32వేల దిగువకు వచ్చింది. బుధవారం రూ.150 తగ్గడంతో…

విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2 ప్రయోగం

శ్రీహరికోట,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2ను ప్రయోగించారు. ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారమే సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌక నింగిలోకి…

అన్నా డిఎంకె కార్యాలయంలో జయ కొత్త విగ్రహం

ఆవిష్కరించిన సిఎం పళనిస్వామి చెన్నై,నవంబర్‌14(జ‌నంసాక్షి): తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొత్త కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో సీఎం పళనిస్వామి ఈ కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2016 డిసెంబర్‌లో జయ మరణించిన విషయం తెలిసిందే.…

పెట్టుబడులకు భారత్‌ అనుకూలం

ఫిన్‌టెక్‌ సదస్సులో ప్రధాని మోడీ సింగపూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): పెట్టుబడులకు భారతదేశం అనుకూలమైన గమ్యస్థానమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో అన్ని అనుకూలతలు ఉన్నాయని అన్నారు. సింగపూర్‌ ఫిన్‌టెక్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్‌ ఆర్థిక…

17న శబరిమల వస్తా

తృప్తి దేశాయ్‌ ప్రకటనతో మరోమారు ఉద్రిక్తత తిరువనంతపురం,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఈ నెల 17న కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకోనున్నట్టు మహిళా హక్కుల కార్యకర్త, భూమాత బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్‌ ప్రకటించారు. ప్రతియేటా రెండు నెలల పాటు జరిగే మండల…

ఐక్యతా విగ్రహం లిఫ్ట్‌లో సాంకేతిక లోపం

  ఇరుక్కుపోయిన బీహార్‌ ఉప ముఖ్యమంత్రి గాంధీనగర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఇటీవల ఆవిష్కరించిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం లిఫ్టులో బీహార్‌కు చెందిన ఇద్దరు మంత్రులు ఇరుక్కుపోయారు. ఐక్యతా విగ్రహాన్ని బీహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ మంగళవారం సందర్శించారు.…

కాంగ్రెస్‌లో చల్లారని టిక్కెట్ల గొడవ

ఢిల్లీ,హైదరాబాద్‌లలో నిరసనలు జనగామ నుంచే పోటీ అన్న పొన్నాల రెబల్స్‌గా బరిలోకి దిగిన కొంతమంది కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారన్న గజ్జెల కాంతం బిసిలను పాలెగాళ్లుగా చూస్తున్నారన్న చెరకు సుధాకర్‌ తెలంగాణ టిడిపిలోనూ చల్లారని అసమ్మతి న్యూఢిల్లీ/హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌…

దేశవ్యాప్తంగా ఘనంగా ఛట్‌ పూజలు

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి):దేశ వ్యాప్తంగా చట్‌ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, బీహార్‌, జార్ఘండ్‌, యూపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. నదీ తీరాల్లో ఆదిత్యుడికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అత్యంత నిష్టగా…

పండిట్‌ నెహ్రూకు జాతి ఘన నివాళి

శాంతివనంలో శ్రద్దాంజలి ఘటించిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఆయన సేవలను స్మరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి…