Monday, 23 November 2026

జాతీయం

గుజరాత్‌ సచివాలయంలో చిరుత సంచారం

గాంధీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఉన్న సచివాలయంలోకి సోమవారం చిరుత పులి ప్రవేశించింది. ఈ విషయం సిసి ఫుటేజ్‌ల ద్వారా తెలుసుకున్న అధికారులు చిరుతను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రక్షణ వలయాన్ని దాటి ప్రాంగణంలోకి ఎలా…

బుధిని నుంచి నామినేషన్‌ వేసిన సిఎం శివరాజ్‌సింగ్‌

17మందితో మరో జాబితా విడుదల చేసిన బిజెపి భోపాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుధ్ని నియోజకవర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. శాసన…

అమెరికన్‌ కోర్టులో టిసిఎస్‌పై దావా

ఉద్యోగుల తొలగింపుపై అమెరికన్ల కేసు న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమెటెడ్‌పై అమెరికాలో విచారణ ఎదుర్కోబోతోంది. అమెరికాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అమెరికన్‌ ఉద్యోగులను కంపెనీ ఎందుకు తొలగించిందని ప్రశ్నిస్తూ అక్కడ దావా దాఖలైంది.…

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే లక్ష్యం

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే మంచిదని కేందప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇదే ఉత్తమమైన మార్గంగా కన్పిస్తున్నట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ అన్నారు.…

2జీ స్పెక్టం కేసులో రూ.1.76 లక్షల కోట్ల నష్టం

మరోమారు వెల్లడించిన జైట్లీ న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్టం కేటాయింపుల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 2007-2008లో 2జీ స్పెక్టం కేటాయింపులు జరిగాయి. అయితే కేటాయింపుల పక్రియను…

లక్ష్మీపూజలకు బదులు మోడీ పూజ

లక్ష్మీపూజలకు బదులు మోడీ పూజ గుజరాత్‌లో మితివిూరిన అభిమానం సూరత్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌లో అభిమానం విపరీతంగా మారింది. లక్ష్మీదేవికి బదులు మోడీ పూజలతో స్వామి భక్తి చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని దేవుడిగా పూజిస్తున్నారు గుజరాత్‌ ప్రజలు. ప్రతి ఏడాది…

ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోల హతం

  భువనేశ్వర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మరోమారు ఎవోబి కాల్పులతో దద్దరిల్లింది. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మృతిచెందారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగ్‌వాడ అడవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు…

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా,నవంబర్‌5(జ‌నంసాక్షి): పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలో చాలా రద్దీగా ఉండే పార్క్‌ స్ట్రీట్‌ ప్రాంతంలోని అప్పీజే హౌస్‌ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు దాదాపు పది అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి…

ఢిల్లీలో విపరీతంగా వాయుకాలుష్యం

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో ఇవాళ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దీపావళి సంబరాలు మొదలు కాక ముందే.. వతావరణం ప్రమాదకరంగా తయారైంది. నగరంలో ఉదయం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నది. రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం నమోదు…

జనవరి1న హైకోర్టు ప్రారంభం

ఎపి ప్రతిపాదనలపై సుప్రీం సంతృప్తి న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఎపిలో జనవరి 1 నుంచి మైకోర్టును ప్రారంభిస్తామని ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 1 నుంచి హైకోర్టు అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ, ఆంరప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు సోమవారం…