Monday, 23 November 2026

జాతీయం

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఆర్థిక దన్ను

  పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎవరైనా ఆర్థిక సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారుకి విక్రయించేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతోపాటు మరికొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్దకు వచ్చాయి. ఐఎల్‌అండ్‌ ఎఫ్‌ఎస్‌ నూతన…

రఫేల్‌ కొనుగోళ్లలో వందశాతం అవినీతి

  విచారణ జరిగితే మోడీ జైలుకే మోదీపై అవినీతి ఆరోపణలు నూరుపాళ్లు నిజం మరోమారు మండిపడ్డ రాహుల్‌ ఇండోర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్న విషయం స్పష్టమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ…

అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం

ముంబై,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్‌మతి వద్ద మురికివాడలో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 11:30 గంటల సమయంలో అక్కడున్న ఓ గుడిసెలో నుంచి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో.. అన్ని గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. ప్రమాదం…

పట్టాలపై తాగుతూ రైలుకు బలయ్యారు

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఓ ముగ్గురు వ్యక్తులు ఉదయమే మందు తాగేందుకు రైలు పట్టాల విూద తీరిగ్గా కూర్చున్నారు. పక్క ట్రాక్‌ విూద ఎదురుగా వస్తున్న రైలు డ్రైవరు వారిని చూసి హారన్‌ కొట్టాడు. మన గురించి కాదులే అనుకుని వారు…

బెంగళూరు మెట్రో పార్కింగ్‌ ఆదాయం 6.2 కోట్లు

  బెంగుళూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఇప్పటికైతే హైదరాబాద్‌ మెట్రో ప్రస్తుతం ఎలాంటి పార్కించ్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. రోడ్లవిూద ద్విచక్ర వాహనాలను పార్క్‌ చేసి ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కుతున్నారు. పని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మళ్లీ బళ్లను…

అసోం పర్యటనలో ఎలాంటి దాడీ జరగలేదు

ట్విట్టర్‌లో వెల్లడించిన బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌ గౌహతిలో చేసిన కాన్సర్ట్‌ రచ్చ రచ్చగా మారిందని, అతనిపై రాళ్లు, పేపర్‌ బాల్స్‌ విసిరారని వచ్చిన వార్తలను అతను స్వయంగా ఖండించాడు. మంగళవారం ట్విటర్‌ ద్వారా…

దంతెవాడలో..  రెచ్చిపోయిన మావోలు

-ఆరాన్‌పూర్‌లో మెరుపుదాడికి దిగిన మావోలు – దూరదర్శన్‌ కెమెరామెన్‌ మృతి – ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భద్రతా సిబ్బంది – మావోల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు దంతెవాడ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు…

సీబీఐ వివాదంపై సుప్రింలో..  మరో పిటీషన్‌ దాఖలు

– కోర్టును ఆశ్రయించిన సీబీఐ డిప్యూటీ ఎస్పీ న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : సీబీఐ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. తనను బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. …

ఉదయం వేళల్లోనూ క్రాకర్స్‌ కాల్చుకోవచ్చు

– బాణాసంచాపై ఆదేశాలు సవరించిన సుప్రీంకోర్టు – రెండుగంటలు మించకూడదు – స్పష్టంచేసిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : దీపావళి, ఇతర మతాలకు చెందిన పండుల సందర్భంగా బాణాసంచా కాల్చడంపై ఇటీవల సుప్రింకోర్టు పరిమితులు విధించిన విషయం విధితమే.…

ప్రణాళిక ప్రకారమే..  జగన్‌పై హత్యాయత్నం

– డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు – సంఘీభావం తెలిపిన పార్టీలపై చంద్రబాబు మండిపడ్డారు – వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి – జగన్‌ భయపడి ఇంట్లో కూర్చునే రకం కాదు – త్వరలోనే పాదయాత్ర మొదలవుతుంది –…