దసరారోజు శూర్పణఖ దిష్టిబొమ్మ దహనం
ఔరంగాబాద్‌లో భార్యాబాధితుల వింత ఆచారం ఔరంగాబాద్,అక్టోబర్19(జనంసాక్షి): దసరా రోజు సాధారణంగా రావణుని దిష్టిబొమ్మలను దహనం చేయడం సహజం. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మాత్రం కొందరు భార్యా బాధితులు రావణుడి బదులు ఆయన సోదరి శూర్పనఖ దిష్టిబొమ్మలను దహనం చేయడం…






