Tuesday, 24 November 2026

జాతీయం

‘ఆయుష్మాన్‌ భారత్‌’కు రంగంసిద్ధం

– నేడు ఎర్రకోట సాక్షిగా ప్రకటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ? – దేశంలో 10కోట్ల మందికి పైగా లబ్ధి న్యూఢిల్లీ, ఆగస్టు14(జ‌నం సాక్షి) : ఆయుస్మాన్‌ భారత్‌కు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మేరకు నేడు ప్రధాని…

జమిలి ఎన్నికలు అంత సులువు కాదు

– నిర్వహణకు ఈసీ సిద్ధంగా లేదు – అవసరమైన సదుపాయాలు మా వద్ద లేవు – రెండుమూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటాం – జమిలి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం చీఫ్‌ ఓపీ రావత్‌ న్యూఢిల్లీ, ఆగస్టు14(జ‌నం…

సైన్యంపై కేసులపై సవాల్‌

విచారణకు స్వీకరించిన సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ దాదాపు 300 మంది సైనికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్మీ బలగాల ప్రత్యేక హక్కుల చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో తాము పాల్గొన్న ఆపరేషన్లకు వ్యతిరేకంగా…

దాడి కేసులో 11మంది అరెస్ట్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): కన్వరియా యాత్రలో భాగంగా ఆగస్టు 7న మోతీనగర్‌లోని ఒక వాహనంపైఒక బృందం విధ్వంసాన్ని సృష్టించగా, ఈ ఘటనతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో…

జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యం

చట్ట సవరణ చేస్తే తప్ప కుదరదు ఇప్పటికిప్పుడు అయితే అసలే సాధ్యం కాదు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): జమిలి ఎన్నికల ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇప్పటికిప్పుడు జమిలి సాధ్యం కాదని…

భారత కరెన్సీ ముద్రణపై కేంద్రం క్లారిటీ

చైనాలో ముద్రణ వార్తలను ఖండించిన ఆర్థిక శాఖ న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): చైనాలో భారత కరెన్సీ ముద్రిస్తున్నారని వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఇండియాతో పాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్లను ముద్రించే భారీ ఆర్డర్‌ చైనాకు దక్కిందని…

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత

రాయ్‌పూర్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టాండన్‌(90) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన టాండన్‌ను చికిత్స నిమిత్తం మంగలవారం ఉదయం రాయ్‌పూర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టాండన్‌ తుదిశ్వాస విడిచినట్లు…

వాఘా బార్డర్‌లో స్వీట్ల పంపిణీ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): వాఘా బార్డర్‌లో పాకిస్థాన్‌ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాక్‌ ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఇరు దేశాల సైనికులు స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అటారీ-వాఘా బార్డర్‌ గేట్‌ వద్ద స్వీట్లు బాక్స్‌ లు ఇచ్చి…

రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ

ప్రమాదాలపై ప్రచారకర్తగా అక్షయ్‌ కుమార్‌ నియామకం వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో రహదారి భద్రతా బిల్లు వెల్లడించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాదిమంది చనిపోతున్నారని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.…

దీపాల వెలుగులో ముంబై ధగధగ

ముంబై,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ముంబై తంకు త్రివర్ణ రంగుల్లో ముస్తాబు చేశారు. విద్యుత్తు లైట్ల వెలుగులో ప్రధాన కూడళ్లు, చారిత్రక ప్రదేశాలు,¬టళ్లు ధగధగలాడుతున్నాయి. స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా…