మెట్రో పంద్రాగస్ట్ ఫోకస్
న్యూఢిల్లీ,ఆగస్ట్14(జనం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ మెట్రో దేశభక్తిపూరిత సందేశాలను ప్రచారం చేయనుంది. స్వాతంత్య సమరయోధులతోపాటు పలువురు మహనీయుల చిత్రాలను మెట్రో బోగీలలో అమర్చి ఈరోజు నుంచి ప్రత్యేకంగా నడపనున్నారు. ‘మెట్రో’ అధికారి ఒకరు తెలిపిన…







