కర్నాటకపై ప్రభావం చూపుతున్న కేరళ వరదలు
ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగా,కావేరీలు నీట మునిగిన శృంగేరీ బెంగళూరు,ఆగస్ట్15(జనం సాక్షి): కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాల ప్రభావం.. సరిహద్దు కర్ణాటక జిల్లాలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాలకు దక్షిణ కన్నడ, ఉడుపి, కొడగు, మైసూరు, శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల ప్రజలు…




