మేమంతా కలిస్తే బీజేపీ ఫినిష్..!
– బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు ఏకంకావాలి – నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కోల్‌కతా, జులై28(జనం సాక్షి) : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని నేషనల్…





