Tuesday, 24 November 2026

జాతీయం

తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ఉత్తర కర్నాటక పోరు

కుమారస్వామి నిర్లక్ష్యంపై బిజెపి ఎమ్మెల్యే శ్రీరాములు విమర్శ బెంగళూరు,జూలై28(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమం తరహాలో ఉత్తర కర్ణాటక కోసం పోరాడుతామని బిజెఇపకి చెందిన ఎమ్మెల్యే శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్ర కర్నాటక జిల్లాల అభివృద్ధిని ముఖ్యమంత్రి కుమారస్వామి…

యూపీలో భారీ వర్షాలు

– నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు – వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం – వర్షాల కారణంగా 43మంది మృతి – వరదల పరిస్థితిపై సవిూక్షించిన సీఎం ఆధిత్యనాధ్‌ లక్నో, జులై28(జ‌నం సాక్షి) :…

మరింత క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం

– అర్థరాత్రి సమయంలో ఆస్పత్రికి తరలింపు – భారీగా తరలివచ్చిన డీఎంకే కార్యకర్తలు – ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు – కరుణానిధిని పరామర్శించిన తమిళ గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ – నాన్న కోలుకుంటున్నారన్న కనిమొళి చెన్నై, జులై28(జ‌నం…

భారత్‌ వినతిని గౌరవిస్తాం

– యాంటిగ్వా విదేశాంగ మంత్రి ఈపీ ఛెట్‌ గ్రీనీ – మెహుల్‌ ఛోక్సీకి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : భారత్‌, యాంటిగ్వా మధ్య ఎక్స్‌ట్రాడిషన్‌ ట్రీటీ(దోషుల అప్పగింతపై రెండు దేశాల మధ్య ఒప్పందం) లేకపోయినా భారత్‌ వినతిని…

గడ్కరీ పెద్దమనసుతో క్షమాపణలు

ప్రోటోకాల్‌ పాటించని వారికి చెంపపెట్టులా నిర్ణయం న్యూఢిల్లీ,జూలై27(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో క్షమాపణలు చెప్పడం ద్వారా పెద్ద మనసు చాటుకున్నారు. ఏ మాత్రం సంకోచించకుండా ప్రోటోకాల్‌ పాటించనందుకు లోక్‌సభ వేదికగా…

పార్టీనేతలతో స్టాలిన్‌ భేటీ

తండ్రి అనారోగ్య సమయంలో నేతలతో చర్చ చెన్నై,జూలై27(జ‌నం సాక్షి): డీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ అత్యవసర భేటీ అయ్యారు. డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి ప్రవేశించారు. దీనిని పురస్కరించుకుని పార్టీ నేతలతో…

తమ డిమాండ్లను నెరవేర్చండి

– లేకుంటే వచ్చే నెలలో దళిత సంఘాలతో కలిసి నిరసన చేపడతాం – బీజేపీకి హెచ్చరికలు పంపిన ఎల్‌జేపీ చీఫ్‌ , కేంద్ర మంత్రి విలాస్‌ పాశ్వాన్‌ న్యూఢిల్లీ, జులై27(జ‌నం సాక్షి) : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి శత్రువులుగా…

ఏపీ హోదా కోసం.. 

టవరెక్కిన తెలంగాణ యువకుడు – ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉమేష్‌రెడ్డి డిమాండ్‌ న్యూఢిల్లీ, జులై27(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు సెల్‌ టవర్‌…

దుమ్మురేపిన స్టాక్‌ మార్కెట్లు 

– సరికొత్త రికార్డులు నమోదు – తొలిసారిగా 37వేల మార్క్‌ను చేరిన స్టాక్‌ మార్కెట్లు ముంబయి, జులై27(జ‌నం సాక్షి) : దలాల్‌ స్టీట్ర్‌ జిగేల్‌మంది.. పాత రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను లిఖించింది. అంతకంతకు ఎగబాకుతూ సరికొత్త శిఖరాలను…

ఆల్‌రౌండ్‌ షోతో..

అదరగొట్టిన జూనియర్‌ ద్రవిడ్‌ – జట్టు విజయంలో కీలకపాత్ర – 51 పరుగులు చేసి, 3వికెట్లు తీసిన సమిత్‌ బెంగళూరు, జులై27(జ‌నం సాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ గురించి గత వారం చదివాం.…