Tuesday, 24 November 2026

జాతీయం

సభ సజావుగా జరిగేందుకు సహకరించండి!

– విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం – ప్రతిపక్ష ఎంపీలను కోరిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని ప్రధాని మోదీ ప్రతిపక్షాల సభ్యులను కోరారు.…

పబ్లిగ్గా మందుకొడితే జరిమానే

– త్వరలో గోవాలో అమల్లోకి – వెల్లడించిన గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ పనాజీ, జులై17(జ‌నం సాక్షి) : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే జరిమానాలు విధిస్తామని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ వెల్లడించారు. దానికి సంబంధించి త్వరలోనే…

ఫోర్బ్స్‌ జాబితాలో సల్మాన్‌, అక్షయ్‌

ముంబయి, జులై17(జ‌నం సాక్షి) : ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ పత్రిక ఫోర్బ్స్‌ ప్రతి ఏడాది అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పారితోషికం…

రాహుల్‌ ప్రధాని కాలేరు

– సోనియా విదేశీరాలు కావడమే కారణం – మోదీని ఢీకొట్టే స్థాయి మాయవతికే ఉంది – బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు – సదరు నేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాయవతి – పార్టీ పదవి నుంచి…

స్మృతి ఇరానీతో భేటీ అయిన‌ కేటీఆర్

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత సమస్యలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. కేంద్రమంత్రితో సమావేశం ముగిసిన అనంతరం…

తమిళనాట మరో ఘాతుకం

రాజధాని చెన్నైలో అత్యాచారకాండ మైనర్‌ బాలికపై నెలలుగా సామూహిక అత్యాచారం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటి వరకు 17మంది అరెస్ట్‌ చెన్నై,జూలై17(జ‌నం సాక్షి): అత్యాచార పర్వంలో మరో పేజీ లిఖితమయ్యింది. మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు…

మరమగ్గాల ఆధునీకరణకు.. 

నిధులివ్వండి – రాష్ట్రానికి కొత్తగా 10క్లస్టర్లు ఇవ్వండి – కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి మంత్రి కేటీఆర్‌ వినతి న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : తెలంగాణలో నూతనంగా కొత్తగా 10 చేనేత క్లస్టర్లును ఇవ్వాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి…

అమర్‌నాథ్‌ యాత్రికులపై.. 

భారీ ఉగ్రదాడికి కుట్ర – లష్కరే ఉగ్రవాదులు పథకం రచిస్తున్నట్లు సమాచారం – భద్రతను కట్టుదిట్టం చేసిన కాశ్మీర్‌ పోలీసులు ఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడేందుకు లష్కరే తోయిబా…

గోసంరక్షణ పేరుతో దాడులు సరికావు

– వీటిపై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలి – కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : గో సంరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న దాడులను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఇలా దాడి చేయడం…

గుజరాత్‌ వర్షాలకు 29మంది మృతి

న్యూఢిల్లీ,జూలై17(జ‌నం సాక్షి): గుజరాత్‌ వరదలకు ఇప్పటి వరకు 29మంది మృత్యువాత పడ్డారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాలతో గుజరాత్‌లో ఇప్పటివరకు 29 మంది మరణించారని ప్రకటించారు. గుజరాత్‌ దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా…