Tuesday, 24 November 2026

జాతీయం

తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోని వారికి షాక్‌

ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది సంచలనంగా ముంబై ధర్మాసనం తీర్పు ముంబై,జూలై17(జ‌నం సాక్షి): తల్లిదండ్రులను సరిగా చూసుకోని తనయులకు చేదువార్త. వారు తమ పితృదేవులను సక్రమంగా చూసుకునేలా ఇప్పటికే మధ్యప్రదేశ్‌ తదితర ప్రభుత్వాలు కఠిన చట్టాలనుఅమలు…

50మంది నీరవ్‌మోడీ కస్టమర్లపై ఐటీ కన్ను!

– ఐటీ రిటర్నులను తిరిగి పరిశీలించనున్న అధికారులు న్యూఢిల్లీ, జులై14(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.వేల కోట్లకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కేసుకు సంబంధించి అధికారులు పలు కోణాల్లో…

రాజ్యసభకు నలుగురి నామినేట్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు న్యూఢిల్లీ,జూలై14(జ‌నం సాక్షి): రాజ్యసభకు నలుగురు ప్రముఖుల్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేట్‌ చేశారు. రాజ్యసభకు కొత్తగా నియమించినవారిలో రైతు నేత రామ్‌ షాకాల్‌, రచయిత రాకేశ్‌ సిన్హా, శిల్పి రఘునాథ్‌ మహాపాత్ర, క్లాసికల్‌…

తప్పుల విూద తప్పులు చేస్తోన్న కాంగ్రెస్‌

ప్రియాంక చతుర్వేది ఫోటకు బదులు నటి ప్రియాంక ఫోటో మండిపడ్డ నెటిజన్లు న్యూఢిల్లీ,జూలై13(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తప్పులో కాలేసింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు ఓ పాత వీడియోను పోస్టు చేస్తూ తాజా వీడియోగా…

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ 

ముంబయి, జులై13(జ‌నం సాక్షి) : దేశీయ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. గురువారం భారీ లాభాలతో జీవన కాల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌ ఉదయం కూడా దాదాపు వంద పాయింట్ల లాభంతో సానుకూలంగానే ప్రారంభమైంది. నిఫ్టీ కూడా…

వాట్సాప్‌ సందేశాలపై కేంద్రం నిఘా!

– రెండు వారాల్లో సమాధానం చెప్పాలన్న సుప్రీం న్యూఢిల్లీ, జులై13(జ‌నం సాక్షి) : ఆన్‌లైన్‌ సమాచారం విూద నిఘా పెట్టడానికి కేంద్రం సోషల్‌ విూడియా హబ్‌ను ఏర్పాటు చేయడంపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను…

అతడు డ్రిల్‌ మాస్టరే కాదట..! – ఎన్డీఎంఏ

– కోయంబత్తూరు విషాధ ఘటనపై విచారణ – ట్రైనర్‌ ఆర్ముగును అదుపులోకి తీసుకున్న పోలీసులు చెన్నై, జులై13(జ‌నం సాక్షి) : క్‌ డ్రిల్‌ పేరుతో 19 ఏళ్ల బాలికను పొట్టనబెట్టుకున్న ట్రైనర్‌ ఆర్ముగం గురించి షాకింగ్‌ విషయాలు బయటికి…

భావోద్వేగంతో పార్టీని వీడిన వారంతా మళ్లీ రావాలి

ఎపికి కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది విూడియా సమావేశంలో రఘువీరా న్యూఢిల్లీ,జూలై13(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్‌ విడిపోయిన సందర్భంలో భావోద్వేగంతో పార్టీని వీడిన వారినందరినీ తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు.మాజీ…

ట్రైనర్‌ అత్యుత్సాహం

యువతిని తోసేయడంతో దుర్మరణం కోయంబత్తూరు కాలేజీలో విషాద ఘటన చెన్నై,జూలై13(జ‌నం సాక్షి): కోయింబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌.. ఓ విద్యార్థిని బలి తీసుకుంది. మాక్‌డ్రిల్‌ సందర్భంగా ఆమెను తోసేయడంతో కిందపడి తలకు బలంగా గాయంతో మరణించింది. ఈ…

బొగ్గు కుంభకోణంలో.. 

జిందాల్‌పై కొత్త అభియోగాలు – లంచం ఇచ్చారనే అభియోగాన్ని నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశం – తాజా అభియోగాల నుంచి దాసరికి మినహాయింపు న్యూఢిల్లీ, జులై13(జ‌నం సాక్షి) : బొగ్గు కుంభకోణంలో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు, పారిశ్రామికవేత్త…