బాబా దాతి మహారాజ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?
పోలీసుల తీరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం న్యూఢిల్లీ,జూలై6(జనం సాక్షి): ఢిల్లీ, రాజస్తాన్ ఆశ్రమాల్లో 25 ఏళ్ల మహిళపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత బాబా దాతి మహారాజ్‌ను అరెస్టు చేయడంలో పోలీసులు ఆలస్యం వహించినందుకు శుక్రవారం ఢిల్లీ…





