Tuesday, 24 November 2026

జాతీయం

క్యాన్సర్‌ బారిన పడ్డ నటి సోనాలి బింద్రే

న్యూయార్క్‌లో చికిత్సతీసుకుంటున్నట్లు వెల్లడి ముంబయి,జూలై4(జ‌నం సాక్షి ): బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోనాలీ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘కొన్ని సార్లు జీవితం నుంచి…

ముంబయిలో మరో వంతెనకు పగుళ్లు!

– అప్రమత్తమైన పోలీసులు, ట్రాఫిక్‌ మళ్లింపు ముంబయి, జులై4(జ‌నం సాక్షి ) : భారీవర్షాల కారణంగా ముంబయిలోని అంధేరి స్టేషన్‌ వద్ద మంగళవారం పాదచారుల వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం మరో బ్రిడ్జిపై పగుళ్లు రావడంతో…

కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి భారీ ఊరట!

– ప్రభుత్వానిదే నిజమైన అధికారమని సుప్రీంకోర్టు తీర్పు – లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కొన్ని పరిమితులుంటాయి – ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కలిసి పనిచేయాలి – అన్ని అంశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు – సూచించిన సుప్రిం కోర్టు…

తప్పిన ప్రమాదం

– భారీ వర్షాలతో ముంబయిలో కూలిన వంతెన – పలువురికి గాయాలు – రైళ్ల రాకపోకలకు అంతరాయం ముంబయి,జులై3(జ‌నంసాక్షి): మంబయిలో మంగళవారం ఘోర ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా ముంబయిలోని అంధేరి రైల్వే స్టేషన్‌లోని పాదచారుల వంతెనలో…

డ్రగ్స్‌ రహితంగా పంజాబ్‌: సిఎం

చంఢీఘడ్‌,జూలై2(జ‌నం సాక్షి): మాదక ద్రవ్యాలను అమ్మేవారు కానీ స్మగ్లింగ్‌ చేసేవారికి కానీ మరణశిక్ష విధించాలని పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. తరతరాలుగా డ్రగ్‌ పెడ్లింగ్‌…

కర్నాటకలో బంగ్లాల పంచాయితీ

కోరిన బంగ్లా ఇవ్వలేదని అలిగిన యెడ్డీ బెంగళూరు,జూలై2(జ‌నం సాక్షి): కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉండేందుకు నిరాకరించారు. తాను కోరిన బంగ్లాను ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ బంగ్లా తనకు…

52 కంపెనీలతో ఫేస్‌బుక్‌ సమాచారం

అధికారికంగా ప్రకటించిన ఫేస్‌బుక్‌ న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి ): ప్రపంచ వ్యాప్తంగా 52 కంపెనీలతో తమ ఖాతాదారుల సమాచారాన్ని పంచుకున్నట్లు ఫేస్‌ బుక్‌ ప్రకటించింది. వాటిలో కొన్ని చైనా కంపెనీలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. సెల్‌ ఫోన్‌ కంపెనీలతో ఖాతాదారుల…

రైల్వేల సామర్థ్యం ఇంకా పెరగాలి

సమయపాలన మెరుగు పడాలి బుల్లెట్‌ ట్రైన్‌ పేదలకు ఉపయుక్తం కాదు మెట్రోమ్యాన్‌ ఈ.శ్రీధరన్‌ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి ): భారతీయ రైల్వేలు మరింత పక్కాగా నడవాల్సి ఉందని, సామర్థ్యం పెంచుకోవలసి ఉందని మెట్రో పితామహుడు ఇండియన్‌ ఇంజినీరింగ్‌…

మూఢ విశ్వాసాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా?

– 11మంది అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతంచేసిన పోలీసులు – ఆరుగురు ఉరివేసుకోవడం వల్లే మృతి – శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడి – పోస్టుమార్టం రిపోర్టు నివేదికల్లో వెల్లడి న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి ) :…

ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌, జులై2(జ‌నం సాక్షి ) : ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న పర్యటనపై దృష్టి సారించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20…