Tuesday, 24 November 2026

జాతీయం

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి, జులై2(జ‌నం సాక్షి ) : ప్రపంచ మార్కెట్లను వాణిజ్య భయాలు వొదలట్లేదు. ఈనెల 6 నుంచి చైనా వస్తువులపై అమెరికా వాణిజ్య ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్యే గాక… యూరో, అమెరికాల…

మంచి నీటి కోసం..

యూఏఈ భగీరథ ప్రయత్నం – అంటార్కిటికా నుంచి మంచుకొండలను లాగి నీటికొరతను తీర్చేలా చర్యలు దుబాయ్‌, జులై2(జ‌నం సాక్షి ) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో తాగునీటి కొరత సమస్యను తీర్చేందుకు ఆ దేశం ఎవరూ ఊహించని రీతిలో…

ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన.. 

స్పెయిన్‌ ఆటగాడు ఆండ్రెస్‌ – ఓటమిని తట్టుకోలేక అంతర్జాతీయ కెరిర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి మాస్కో, జులై2(జ‌నం సాక్షి ) : ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజం. కానీ, ఒక అంతర్జాతీయ ఆటగాడు ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో…

కాంబ్లీ దంపతులపై కేసు నమోదు

ముంబయి,జూలై 2(జ‌నం సాక్షి ): ప్రముఖ మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ దంపతులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వేధించారంటూ బాలీవుడ్‌ గాయకుడు అంకిత్‌ తివారీ తండ్రి బంగూర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముంబైలోని…

దులేలో హత్య కేసులో 23మంది కస్టడీ

ముంబయి,జూలై 2(జ‌నం సాక్షి): మహారాష్ట్రలోని దులేలో జరిగిన ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో సోమవారం పోలీసులు 23 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. సోలాపూర్‌లోని మంగళ్వేదే తెహసిలో ఖావ్‌ గ్రామం నుండి వచ్చిన భరత్‌ శంకర్‌ భోసలే (45), ఆయన…

లోక్‌పాల్‌పై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ,జూలై 2(జ‌నం సాక్షి ): లోక్‌పాల్‌ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో స్పష్టంగా తెలియజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూచించింది. ఇందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. లోక్‌పాల్‌ నియామకం కోసం తీసుకోబోతున్న…

ఆఫ్గనిస్తాన్‌లో దాడిని ఖండించిన ప్రధాని మోదీ

– ఆఫ్గనిస్తాన్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి) : ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో 11సిక్కులు సహా 19 మందిని బలిగొన్న ఆత్మాహుతి దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ…

ఎమర్జెన్సీతో.. ఇందిర సేవలు విస్మరించలేం

– దేశానికి ఆమె గొప్ప పాలన అందించారు – ఎమర్జెన్సీ రోజును కాదు.. పెద్ద నోట్ల రద్దు రోజును బ్లాక్‌డేగా నిర్వహించాలి – భాజపా తీరుపై మండిపడ్డ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి ) :…

ప్రధాన దేశాల సరసన భారత్‌

అగ్ని-5తో పటిష్టంగా దేశ అమ్ములపొది న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి ): అమెరికాతోపాటు చైనా, రష్యా, ఫ్రాన్స్‌, ఉత్తరకొరియా వద్ద మాత్రమే ఇప్పటి వరకు ఖండాంతర క్షిపణులున్నాయి. తాజాగా భారత్‌ ఆ జాబితాలో చేరింది. అతి త్వరలో భారత సైన్యం అమ్ముల…

నీరవ్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు

– సీబీఐ అభ్యర్థన మేరకు జారీ చేసిన ఇంటర్‌పోల్‌ న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై ఎట్టకేలకు రెడ్‌ కార్నర్‌ నోటీసు…