Tuesday, 24 November 2026

జాతీయం

ఉత్తరాది వారికి అందుబాటులో శ్రీవారు

కురుక్షేత్రలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి): ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం హర్యాణాలోని కురుక్షేత్రలో నిర్మించడంతో పర్యాటకంగా దీనికి మరింత ప్రాధాన్యం పెరగనుంది. అలాగే తిరుమలకు వచ్చే వీలుకాని వారు ఇక్కడ స్వామిని దర్శించుకునే అవకాశం…

రైతు సమస్యలపై కొరవడిన చిత్తశుద్ది

దిగుమతులతో కుదేలవుతున్న అన్నదాత న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి): రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. బహుళ జాతి కంపెనీలకూ ఎర్ర తివాచీలు పరుస్తున్న…

చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అగ్ని-5

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ) :చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5ను త్వరలోనే సైన్యానికి అప్పగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్య కలిగిన అస్త్రం. 5వేల కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి, శత్రు…

ఉత్తరాఖండ్‌ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన‌-మోడీ.

ఉత్తరాఖండ్‌(జ‌నం సాక్షి ):ఉత్తరాఖండ్‌ బస్సు ప్రమాద మృతుల సంఖ్య 48కు చేరుకుంది. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.…

పాన్‌కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

దిల్లీ(జ‌నం సాక్షి): పాన్‌కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరోసారి పెంచింది. జూన్‌ 30తో ముగిసిపోయిన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 2017లో జులై 31, ఆగస్టు 31, డిసెంబరు 31;…

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

  పౌరిగల్వార్‌(జ‌నం సాక్షి): ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పౌరిగల్వార్‌ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 42 మంది మృతిచెందగా.. మరో ముగ్గురు…

ఢిల్లీలో ఘోర ఘ‌ట‌న‌

 న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం వెలుగు చూసింది. బురారీ ప్రాంతానికి చెందిన ఒకే ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల కళ్లకు గంతలతో పాటు నోటికి అడ్డుగా…

ప్రజలంతా కదిలితేనే పిల్లలను కాపాడుకుంటాం

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారంపై రాహుల్‌ ఆందోళన ఇండోర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): దేశ ప్రజలుగా మనమంతా కలిసికట్టుగా మన పిల్లల్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో మూడు రోజుల క్రితం స్కూలు నుంచి ఓ…

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకు తాజా డెడ్‌లైన్‌

ఆగ్‌స్ట్‌ 27న హాజరు కావాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశం న్యూఢిల్లీ,జూన్‌30(జ‌నం సాక్షి): లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు పరారీ ఆర్ధిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్‌ 27న కోర్టుకు…

దళితుడిని కొట్టి ఉమ్మి నాకించారు

లక్నో,జూన్‌30(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌ జిల్లాలో ఓ దళితుడిని తీవ్రంగా కొట్టి ఉమ్మి నాకించారు. ఈ ఘటన సోండా హబిపుర్‌ గ్రామంలో జరిగింది. దళితుడైన 44 ఏళ్ల శ్రీకృష్ణ కొడుకు 21 ఏళ్ల శివకుమార్‌ కొన్ని రోజుల క్రితం…