విద్యార్థులపై దూసుకెళ్లిన బస్సు
ఆరుగురు విద్యార్థుల దుర్మరణం లక్నో,జూన్11(జనం సాక్షి): యూపిలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కన్షౌజ్ వద్ద ఆగ్రా – లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులపైకి బస్సు దూసుకెళ్లడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే…









