Tuesday, 24 November 2026

జాతీయం

రాజీవ్‌ గాంధీ తరహాలో మోదీని చంపేద్దాం!

ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను గుట్టురట్టు చేసిన పుణె పోలీసులు పూణె, జూన్‌8(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లానేసినట్లు తెలుస్తోంది. మావోలు నిర్వహిస్తున్న ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పుణె పోలీసులు గుట్టురట్టు చేశారు.…

కాన్పసూర్‌ ఆస్పత్రిలో మరో ఘోరం

ఎసి పనిచేయక నలుగురు పేషెంట్ల మృతి కాన్పూర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. గణెళిశ్‌ శంకర్‌ విద్యార్థి మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీలో ఏసీ వ్యవస్థ నిలిచిపోవడంతో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న నలుగురు పేషెంట్లు మృతిచెందారు. కొందరు పేషెంట్లను…

అమేథీ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

రాహుల్‌కు కౌంటర్‌ కోసం బిజెపి ఎత్తులు రాయ్‌పూర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ఎంపిగా సొంత నియోజకవర్గం అమేథీలో వైఫల్యాలను బిజెపి ప్రచారం చేయడం ద్వారా రాహుల్‌ను ఎదుర్కోవాలని చూస్తోంది. అక్కడి నియోజకవర్గంలో ఏయే రంగాల్లో వైఫల్యం చెందారా చిట్టాను రెడీ చేశారు.…

హెగ్డేవార్‌ భారతమాత ముద్దుబిడ్డ

ఆర్‌ఎస్‌ఎస్‌ సందర్శకుల పుస్తకంలో ప్రణబ్‌ రాత నాగపూర్‌,జూన్‌7(జ‌నం సాక్షి): మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం ఆరెస్సెస్‌ వ్యవస్థాపక సర్‌సంఘ్‌చాలక్‌ కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించారు. నాగ్‌పూర్‌లోని హెగ్డేవార్‌ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా…

ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

రైళ్లు దారిమళ్లింపు..స్తంభించిన జనజీవనం అధికారులతో సవిూక్షించిన సిఎం ఫడ్నవీస్‌ ముంబై,జూన్‌7(జ‌నం సాక్షి): ముంబై మహానగరం నీటమునిగిపోయింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడిపోయేంతగా కుంభవృష్టి కురుస్తోంది.…

కాశ్మీర్‌ పర్యటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌

శ్రీనగర్‌,జూన్‌7(జ‌నం సాక్షి): కేంద్ర  హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ జమ్మూకాశ్మీర్‌ చేరుకున్నారు. రెండు రోజుల పాటూ ఆయన జమ్మూకాశ్మీర్‌ లో పర్యటించనున్నారు. అమర్‌ నాథ్‌ యాత్ర భద్రతతో పాటూ, సరిహద్దు భద్రతపై ఆయన సవిూక్ష నిర్వహించనున్నారు. ఉన్నతస్థాయి భద్రతాధికారులతో…

రక్షణ స్టాండింగ్‌ కమిటీలో సంతోష్‌కు చోటు

న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలను రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ప్రకటించారు. ఈ కమిటీల్లో ముగ్గురు టిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులకు స్థానం దక్కింది. రక్షణ శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, కార్మిక…

వచ్చే ఎన్నికల్లో తమది ఒంటరి పోరే

షా ములాఖత్‌ తరవాత కూడా మారని శివసేన ముంబయి,జూన్‌7(జ‌నం సాక్షి): శివసేన మరోమారు సంచలన ప్రకటన చేసింది. దానిని మచ్చికచేసుకునేందుకు అమిత్‌షా కలిసి వెల్లిన తరవాత కూడా తమ రాజకీయ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. వచ్చే…

పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన రైల్వే

వాటర్‌ బాటిల్‌ క్రషర్‌లో వేస్తే రూ.5 నగదు ప్రోత్సాహకం న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ను అరికట్టే ప్రయత్నంలో భాగంగా రీసైక్లింగ్‌కు సహకరించే ప్రయాణికులకు నగదుప్రోత్సహకాలు ఇవ్వనుంది.…

కోహ్లీకి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం

 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ ఎంపిక ఈనెల 12న బెంగళూరులో అవార్డుల ప్రధానోత్సవం వెల్లడించిన బీసీసీఐ అధికారులు ముంబయి, జూన్‌7(జ‌నం సాక్షి) : భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి…