ప్రేమలో విఫలమై..
భారత సైన్యం చేతిలో బలవ్వాలని వచ్చాడు! – అదుపులోకి తీసుకున్న పోలీసులకు అప్పగించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది జమ్మూకాశ్మీర్, మే31(జనం సాక్షి) : ప్రేమలో విఫలమైన ఓ పాకిస్థానీ యువకుడు భారత సైన్యం చేతిలో చనిపోవడం కోసం బోర్డర్ దాటొచ్చాడు.…
భారత సైన్యం చేతిలో బలవ్వాలని వచ్చాడు! – అదుపులోకి తీసుకున్న పోలీసులకు అప్పగించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది జమ్మూకాశ్మీర్, మే31(జనం సాక్షి) : ప్రేమలో విఫలమైన ఓ పాకిస్థానీ యువకుడు భారత సైన్యం చేతిలో చనిపోవడం కోసం బోర్డర్ దాటొచ్చాడు.…
– బీజేపీ కూటమిని గద్దెదించే యోచనలో కాంగ్రెస్! – అసెంబ్లీ స్థానంలో గెలుపుతో అతిపెద్దపార్టీగా కాంగ్రెస్ లోక్‌సభ స్థానాల్లో బిజెపికి ఎదరుదెబ్బ న్యూఢిల్లీ, మే31(జనం సాక్షి) : దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత అధికార బీజేపీని…
– భయాందోళన చెందుతున్న మంగళూరు వాసులు బెంగళూరు, మే31(జనం సాక్షి) : మంగళూరు రోడ్లపై ప్రమాదకరమైన జంతువులు దర్శనమిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కర్ణాటకలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వీధులు నీటితో నిండిపోయాయి. దీంతో జనావాసాలకు దూరంగా…
– గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగింపు న్యూఢిల్లీ, మే31(జనం సాక్షి) : ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్‌కు కిల్లర్‌గా, బాబా రాందేవ్ స్వదేశీ యాప్ అంటూ తీసుకొచ్చిన ‘కింబో’ యాప్‌తో ప్రమాదమేనట. అందుకే ఈ యాప్‌ను వెంటనే గూగుల్…
బెంగళూరు,మే31(జనం సాక్షి): కర్ణాటకలో ఒకేరోజు 33 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. రేవునగరి మంగళూరు చరిత్రలో ఇది రికార్డు అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో ఒకే రోజున ఇంత అధికంగా వర్షం కురవడం…
– కేరళలో 15కు చేరిన నిఫా వైరస్ మరణాలు – మరో ఇద్దరు వ్యక్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కోజికోడ్, మే31(జనం సాక్షి) : నిఫా వైరస్ కేరళ వాసులను హడలెత్తిస్తోంది.. ఇప్పటికే పలువురు ఈ నిఫా వైరస్…
– పెట్రోల్‌పై 7 పైసలు… డీజిల్‌పై 5 పైసలు తగ్గింపు న్యూఢిల్లీ, మే31(జనం సాక్షి) : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. బుధవారం ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఒక్క పైసా…
– రెండోరోజూ దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్ – ఏటీఎంలలో నగదులేక ప్రజల ఇక్కట్లు న్యూఢిల్లీ, మే31(జనం సాక్షి) : వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండోరోజు కొనసాగుతోంది. గురువారం కూడా ఉద్యోగులు సమ్మెలో…
– ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ వ్యాఖ్యలు – ట్విట్టర్ వేదికగా మోడీపై పరోక్ష విమర్శలు చేసిన క్రేజీవాల్ న్యూఢిల్లీ, మే31(జనం సాక్షి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మరోసారి మాటల దాడికి దిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్. ట్విటర్…
– జులై 2వరకు అరెస్టు చేయొద్దు – సీబీఐని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, మే31(జనం సాక్షి) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఐఎన్‌ఎక్స్ విూడియా కేసులో ఊరట లభించింది.…