దిగొచ్చిన మాయావతి..స్పీడ్ పోస్టులో పంపిన బంగ్లా కీస్
లక్నో,మే31(జనం సాక్షి): ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయవతి దిగివచ్చారు. బంగ్‌ఆ ఖాళీ చేయాల్సిందే నని ప్రభుత్వం అల్టిమేటం ఇవ్వడంతో తన బంగ్లాకు సంబంధించిన తాళాలను స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. బంగ్లాను…









