ఇంట్లో ఫ్రిజ్ పేలి ఏడుగురికి గాయాలు
ముంబయి, మే30( జనం సాక్షి) : ఓఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. షిరోలీ ప్రాంతంలోని ఓ అద్దె…






