Tuesday, 24 November 2026

జాతీయం

ఢిల్లీ మంత్రి నివాసంలో సీబీఐ సోదాలు

– ప్రధాని పై మండిపడ్డ సీఎం కేజీవ్రాల్‌ – మోదీకి అసలేం కావాలి? – ట్విట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం న్యూఢిల్లీ, మే30(జ‌నం సాక్షి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ మరోసారి…

బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె షురూ

– తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ బ్యాంకులు – వేతనాలు పెంచేంత వరకు దశలవారిగా పోరాటం – స్పష్టం చేసిన యూఎఫ్‌బీఏ – నగదు లేక వెలవెల బోతున్న ఏటీఎంలు – హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సేవలు యథాతథం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే30(జ‌నం…

కుమారకు తలనొప్పిగా మంత్రివర్గ కూర్పు

తాజా పరిస్థితులపై బిజెపి నజర్‌ అసంతృప్తులకు గాలం వేసే పనిలో నేతలు? బెంగళూరు,మే30(జ‌నం సాక్షి): వారం రోజులైన కర్నాటకలో మంత్రివర్గ కూర్పు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు సొంతంగా నిర్ణయాలేవీ తీసుకోలేని దుస్థితిలో అధికార జెడిఎస్‌ ఉంది.…

వరుస లాభాలకు బ్రేక్‌

అంతర్జాతీయ ఒత్తిళ్లతో భారీ నష్టాలు ముంబై,మే29(జ‌నం సాక్షి ): వరుస లాభాలకు అడ్డుకట్టపడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, రూపాయి విలువ పతనమవడంతో దేశీయ మార్కెట్లు నేడు డీలా పడ్డాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో ఆద్యంతం ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు…

రైల్వేయార్డులో అగ్నిప్రమాదం

ముంబై,మే29(జ‌నం సాక్షి ): ఛత్రపతి శివాజీ టెర్మినల్‌(సీఎస్‌టీ)లోని రైల్వేయార్డులో అగ్నిప్రమాదం జరిగింది. నిలిపి ఉంచిన రైల్వే బోగీలో మంటలు ఆకస్మాత్తుగా చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేసింది. రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…

మానసరోవర్‌ యాత్రికులకు ఊరట

న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి ):  మానస సరోవర్‌ యాత్రికులను పవిత్ర మానస సరోవరంలో స్నానాలు చేయకుండా చైనా అధికారులు అడ్డుకున్న వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. నిర్దిష్ట ప్రాంతాల్లో పవిత్ర స్నానాలకు తమను అనుమతించినట్టు భారత్‌ నుంచి బయలుదేరిన యాత్రికుల బృందానికి…

రాజీనామాల ఆమోదం కోసమే వచ్చాం: మేకపాటి

న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి):   ప్రత్యేక హోదా ఇవ్వనందువల్లే ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని వైసీపీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనంగా తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేశామని, స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు…

నిట్‌ పనులను వేగంగా పూర్తి చేయాలి

కేంద్రానికి మాణిక్యాల రావు వినతి న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి):  ఏపీలో నిర్మించతలపెట్టిన నిట్‌ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి మాణిక్యాల రావు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. గూడెంలో ఏర్పాటు చేసిన నిట్‌ పనులు…

ప్రణబ్‌ను ఆహ్వానిస్తే తప్పేంటి?

ఓ మంచి కార్యక్రమానికి అతిథిగా మాజీ రాస్టప్రతి నాగపూర్‌,మే29(జ‌నం సాక్షి):  తాము నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి హాజరుకావాలంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానించింది. ఆ ఆహ్వానంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ…

పెట్రో ధరలపై రైతుల ర్యాలీ

సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు చండీఘడ్‌,మే29(జ‌నం సాక్షి): పెరగుతున్న పెట్రో ధరలపై రైతులు మండిపడుతున్నారు. ఈ ధరల ప్రభీవం వ్యవసాయ రంగంపై తీవ్రంగా ఉందన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన కార్యకర్తలు మంగలవారం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న…