Wednesday, 25 November 2026

జాతీయం

మేయర్‌ దంపతులపై పర్యావరణ కేసు

థానే,మే18(జ‌నం సాక్షి ):  పర్యావరణ నిబంధనలు అతిక్రమించిన కేసులో మిరా భయందర్‌ మున్సిపాలిటీ మేయర్‌ డింపుల్‌ మెహతా భర్తతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదైంది. నవ్‌గర్‌ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో క్లబ్‌ హౌజ్‌ నిర్మాణానికి సంబంధించి చెట్లను…

బంగ్లాలు ఖాళీ చేయండి

మాజీ సిఎంలకు సర్కార్‌ నోటీసులు లక్నో,మే18(జ‌నం సాక్షి ):  ఉత్తరప్రదేశ్‌లోని ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది. లక్నోలోని అధికారిక భవనాలను 15రోజుల్లోగా ఖాళీ చేయాలని తెలిపింది. యూపీలోని మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాలను ఖాళీ…

పైలట్‌ అప్రమత్తతో తప్పిన ముప్పు

లక్నో,మే18(జ‌నం సాక్షి ):  దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం భారీ ప్రమాదంనుండి తప్పించుకున్న ఘటన లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పైలెట్‌ అప్రమత్తత కారణంగా ఇండిగో విమానం ప్రమాదం నుంచి బయటపడిందని…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి

గోవా తదితర రాష్ట్రాల్లో నీతి ఇక్కడెందుకు పాటించలేదు గులాంనబీ ఆజాద్‌ బెంగళూరు,మే18(జ‌నం సాక్షి ):  ప్రభుత్వ ఏర్పాటులో గోవా, మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాల్లో అనుసరించిన విధంగానే కర్ణాటకలోనూ జరగాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌…

కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట 

– విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు న్యూఢిల్లీ, మే18(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించింది. ఆయన విదేశాలకు వెళ్ళేందుకు షరతులతో…

ప్రోటెమ్‌ స్పీకర్‌గా కేజీ బోపయ్య నియామకం

– ఆదేశాలు జారీ చేసిన గవర్నర్‌ హజూభాయ్‌ – బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన బోపయ్య – బోపయ్య నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ – మరోసారి సుప్రీంను ఆశ్రయించే ఆలోచనలో కాంగ్రెస్‌ నేతలు – కీలకం కానున్న ప్రొటెం స్పీకర్‌…

అనుమానంతో భార్యను హతమార్చాడు

– అతికిరాతకంగా హతమార్చిన భర్త – భోపాల్‌లో ఘటన భోపాల్‌, మే18(జ‌నం సాక్షి ) : వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ మృగాడు.. తన నాలుగో భార్యను ఘోరంగా చంపేశాడు. మహిళ మర్మాంగ భాగాల్లో బీర్‌ బాటిళ్లను…

గోవా, బీహార్‌లకు పాకిన కర్ణాటక ఎఫెక్ట్‌

– మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి – గోవాలో కాంగ్రెస్‌, బీహార్‌లోని ఆర్జేడీ పార్టీలు గవర్నర్‌లకు వినతులు గోవా, మే18(జ‌నం సాక్షి ) : కర్ణాట రాజకీయాలు గోవా, బీహార్‌ను తాకాయి. కర్ణాటలో పూర్తి మెజార్టీ రాకపోయినా అత్యధిక…

దుర్గాఘాట్‌లో పారిశుధ్య సమస్య

తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు విజయవాడ,మే18(జ‌నం సాక్షి ): నిత్యం భక్తులతో కళకళలాడే దుర్గాఘాట్‌ వద్ద చెత్తాచెదారం పేరుకు పోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పారిశుద్యం లోపించిందని అన్నారు. నిత్యం వచ్చే భక్తులు  స్నానాలు చేయాలంటేనే భయం…

మాజీ ప్రధాని దేవేగౌడకు మోడీ ఫోన్‌

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని న్యూఢిల్లీ,మే18(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత హెచ్‌డీ దేవె గౌడకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవెగౌడ పుట్టిన రోజు సందర్భంగా మోదీ ఆయనకు ఫోన్‌ చేసి…