సియాచిన్ బేస్‌క్యాంప్ సందర్శించిన రాష్ట్రపతి
శ్రీనగర్,మే10(జనం సాక్షి): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీతల యుద్ధభూమి సియాచిన్ ఆర్మీ బేస్‌క్యాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం సందర్శించారు. సైనికులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్ అక్కడి సైనికులతో కరచాలనం చేసి కాసేపు…









