Saturday, 21 November 2026

జాతీయం

అదానీ చేతుల్లో బీజేపీ స్టీరింగ్‌

హైదరాబాద్‌ : అదానీ చేతుల్లోకి బీజేపీ స్టీరింగ్‌ వెళ్లిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని కప్పి పుచ్చేందుకు అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లబోవని, 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా…

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

డోర్నకల్/సీరోల్, జనంసాక్షి : మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చిలుకోయాలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ పాషా మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు విశ్వాసనీయ సమాచారం. అది గమనించిన…

పల్లా రాజేశ్వర్‌ రెడ్డికే జనగామ టికెట్‌

హైదరాబాద్‌ : జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు సందిగ్దత వీడిరది. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పల్లా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన…

సీపీఎం, సీపీఐకి చెరో 2 సీట్లు..!

హైదరాబాద్ : కమ్యూనిస్టులు కోరిన సీట్లకు కాంగ్రెస్ అంగీకరించింది. సీపీఐకి 2, సీపీఎంకు 2 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఒక్కొక్క సీటు చొప్పున ఉభయ కమ్యూనిస్టులకు మొత్తం నాలుగు సీట్లను…

అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో

హైదరాబాద్ : అక్టోబర్ 15, 16, 17,18వ తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు సిఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు…

అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్

హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీఫారాలను అధినేత సిఎం కేసీఆర్ అందచేయనున్నారు. ఈ సందర్భంగా…

నవంబర్ 9న సిఎం కేసీఆర్ నామినేషన్లు

హైదరాబాద్ : నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9న సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి…

నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు

న్యూఢిల్లీ :  తెలంగాణలో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి…

ఏడాదిలో ‘రెండుసార్లు’ బోర్డు పరీక్షలు

` ఒత్తిడిని దూరం చేసేందుకే.. ` కేంద్ర విద్యాశాఖ ఢల్లీి (జనంసాక్షి):ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండిరటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు.ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు…