Saturday, 21 November 2026

జాతీయం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం క్షేత్రస్థాయిలో వెక్కిరిస్తున్న నిజాలు బహిరంగ మలవిసర్జన, విద్యుత రంగాల్లో అసత్యాలు లెక్కలు మార్చినంత మాత్రాన దాగని సత్యాలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి):ప్రభుత్వాలు ఉన్నదానికి అతిశయం జోడిరచి ఎక్కువచేసి చెప్పుకోవడం సహజం. కానీ మోడీ ప్రభుత్వం లేనిదానిని కూడా…

ప్రజలకు భారంగా పాలకుల నిర్ణయాలు

గుదిబండగా మారిన మోడీ ఆర్థిక విధానాలు సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ సేవలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ పూటతిని ఓ పూట పస్తులుండి కూడబెట్టుకోవడం అలవాటు. చిన్నమొత్తాల పొదుపుతో…

విపక్షనేతలో స్పీకర్‌ ఓం బిర్లా భేటీ

సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని వినతి న్యూఢల్లీి,జూలై16(జనం సాక్షి ): లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని పార్టీల లోక్‌ సభ పక్ష…

లాల్‌సింగ్‌ చద్దా కోసం వెయిటింగ్‌

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ హవానే కొనసాగుతోంది. అయితే రీసెంట్‌ డేస్‌ లో మళ్లీ బాలీవుడ్‌ లో సత్తా చాటేందుకు వస్తోన్న చిత్రం ఆవిూర్‌ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ ఛద్దా. ఇటీవలే మెగాస్టార్‌ ఇంట్లో ఆవిూర్‌ ఖాన్‌…

బన్నీతో హరీష్‌ శంకర్‌ జట్టు

యాడ్‌ ఫిల్మ్మేకింగ్‌ కోసమేనట టాలీవుడ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబో మరోసారి రిపీట్‌కాబోతుంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే అసలు విషయంలోకి వెళ్లితే.. అది…

జ్యాపి స్టూడియోను ప్రారంభించి అనిల్‌ రావిపూడి

’తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.. కోవిడ్‌కి ముందు పరిస్థితుల కోసం అందరూ ఫైట్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ’జ్యాపి స్టూడియోస్‌’ నిర్మిస్తున్న నాలుగు సినిమాలూ మంచి విజయాలు సాధించాలి‘ అని…

ఆ ముగ్గురి దర్శకత్వంలో నటించాలనిఉంది

మనసులో మాట బయటపెట్టిన మహానటి వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు తన నటనతో జీవం పోసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి కీర్తీసురేష్‌. ’నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో…

ద్విపాత్రాభినయంలో ఆదిత్యారాయ్‌

’ఆషికి`2’, ’ఓకే జాను’, ’కలంక్‌’, ’మలంగ్‌’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌. గత కొంత కాలంగా హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన…

సీతారామం నుంచి ప్రోమో విడుదల

జూలై16(జనం సాక్షి ):మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ’ఓకే బంగారం’ సినిమాతో పరిచయమైన దుల్కర్‌ ’మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి.…

యూపిలో వారంపాటు స్వాతంత్య్ర దినోత్సవాలు

పోరాట యోధుల ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు, అధికారులు పాల్గొనేలా చర్యలు లక్నో,జూలై16(జనం సాక్షి ): స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ప్రతీ జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు యూపి…