నర్సరీల పర్యవేక్షణ చిల్లముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్ విజయలక్ష్మి
మహా ముత్తారం మే 04 (జనం సాక్షి)జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి యల్ విజయలక్ష్మి నర్సరీల పర్యవేక్షణ చేశారు. గురువారం మండల పరిధిలోని పెగడపల్లి గ్రామంలో నర్సరీ మరియు పల్లె ప్రకృతి…










