Tuesday, 17 November 2026

వార్తలు

అన్నదాతలు అధైర్యపడొద్దుఆర్ ఐ  నజీర్

                రుద్రుర్ (జనంసాక్షి):రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే. ప్రభుత్వం కొనేలోపే ఇలా…

దళిత రత్న అవార్డు అందుకున్న  రాణంపల్లి మహిళా

          రుద్రూర్: (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో స్వచ్ఛందంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తించి దళిత రత్న బిరుదులను ప్రకటించింది.ఈ…

చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ పేరు .కెసిఆర్ కు కృతజ్ఞతలు . మల్యాల బాల్ నరసయ్య

                బచ్చన్నపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి) ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు ఉంటుందని .అంబేద్కర్ యువజన సంఘం…

జూనియర్స్ అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)

          ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్29.     ఈ రోజు ఏటూరునాగారం నాగారం యం.పి.డి.ఓ ఆఫీస్ ఆవరణలో జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ నిరవిధిక దీక్షలో  బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ములుగు జిల్లా…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలినాగారం మున్సిపల్ చైర్మన్  చంద్రారెడ్డికీసర

,         జనం సాక్షి  :   భారీ వర్షానికి  నాగారం మున్సిపాలిటీ పరిధిలోని   కాలనీలు  జలమయం అయ్యాయి  . నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల   చంద్రారెడ్డి  లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు . రాంపల్లి చౌరస్తా…

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి.

                  మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 29విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రో బెల్స్గార్డెన్ పాఠశాల నిర్వాహకులు శ్రీధర్ పేర్కొన్నారు. 2022- 23…

కేసీఆర్”నే అడుగు “జీవన్” రాజకీయ నిబద్ధత ఏమిటోపచ్చి అబద్దాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీ   జీవన్ స్థాయిని లెక్కించే స్థాయిలో మీరు లేరు   ఇష్టారీతిలో మాట్లాడితే ఊరుకొము   దళితులకు కాంగ్రెస్ ఎంతో ఇచ్చింది   _కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్

                  . జగిత్యాల, ఏప్రిల్ 29: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ నిబద్ధత ఏమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగితే తెలుస్తుందని జీవన్ మాట్లాడింది ఒకటైతే అర్థము చేసుకోకుండా…

కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండల్ మాటూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్

                  కార్యక్రమం లు పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఘనంగా జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభ జనం సాక్షి రిపోర్టర్ చారి

చట్టాలపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించిన:జడ్జి శ్యామ్ ప్రసాద్.

              ధర్మపురి(నర్సయ్యపల్లె )నందు వివిధ వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహనా కల్పించే ఉద్దేశ్యం కొరకు జిల్ల లీగల సర్వీసెస్   జగిత్యాల వారి ఉత్తర్వుల మేరకు మన ధర్మపురి జూనియర్ సివిల్…

నూతన మండలంలో ఆ రెండు గ్రామాలను కలపాలిని వినతి

              ఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 29 : నూతనంగా ఏర్పడిన ఎర్రవల్లి మండల కేంద్రంలో బట్లదిన్నె, వల్లూరు గ్రామాలను కూడా కలపాలని శనివారం హైదరాబాదులోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి క్యాంపు…