కోమటిరెడ్డి ఖబర్దార్కోమటిరెడ్డి ఖబర్దార్ మంత్రి జగదీష్ రెడ్డి పై నిందలు వేస్తే నాలుక చీరతా నల్గొండ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా ఎంపీ కోమటిరెడ్డి ని సవాల్ చేసిన ఎమ్మెల్యే కంచర్ల
నల్గొండ బ్యూరో,జనం సాక్షి. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే నాలుక చీరేస్తానంటూ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హెచ్చరించారు. శనివారం…










