గాంధీభవన్ దీక్షలో భువనగిరి కాంగ్రెస్ నాయకులుమోడీ నియంతృత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి మీనాక్షి నటరాజన్
భువనగిరి టౌన్ జనం సాక్షి:–దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో చెలరేగుతున్న నియంతృత్వం అణిచివేత అరాచకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ రాజీవ్ గాంధీ…










