ఆత్మీయ సమ్మేళనాలపై పెట్టిన దృష్టి రైతులపై సైతం పెట్టాలి – కొనుగోళ్లలో జాప్యం వెనుక ఆంతర్యం ఏమిటితడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి – మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు
జనంసాక్షి , కమాన్ పూర్ : అధికార పార్టీ నాయకులు తమ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలపై పెట్టిన దృష్టి రైతులపై పెట్టాలని కమాన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ…










