అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు.50.000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలి -… మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
బచ్చన్నపేట (జనం సాక్షి) వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు.బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి, కొడవటూర్, లక్ష్మపూర్,…










