రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన వద్దు ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడ, జనం సాక్షి రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా బారస పనిచేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నలుమోతు భాస్కర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా…










