Tuesday, 17 November 2026

వార్తలు

తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న రంజాన్ తోపాలు

ఎర్గట్ల ఏప్రిల్ 10 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోపాలతో పాటు 25వేల రూపాయల చేక్కు వచ్చినట్టు తాసిల్దార్ బింగి జనార్ధన్ తెలిపారు.ప్రతి…

పరీక్షా కేంద్రాలను అకస్మికముగా తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకు రాలు..

ధర్మపురి ఏప్రిల్ 10 మండల కేంద్రంలోని రెండు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం రోజున ఆకస్మికముగా రాష్ట్ర పరిశీలకు రాలు ఎగడి ఉషారాణి, తనకి చేయనైనది ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలలో ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించనైనది అన్ని…

పీసరి శ్రీనివాస్ రెడ్డి జన్మదినంన గుడిలో ప్రత్యేక పూజలు

 శామీర్ పేట్, జనం సాక్షి :దేవరయాంజాల్ మాజీ సర్పంచ్,అల్వాల్ సొసైటీ మాజీ చైర్మన్,ఉమ్మడి షామీర్పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు,నిస్వార్థంతో ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఆలయాలు,పాఠశాలల…

చలివేంద్రం ప్రారంభించిన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి

కొండమల్లేపల్లి ఏప్రిల్ 10 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా శ్రీ సాయి స్టోన్ క్రషర్ మరియు మహాలక్ష్మి స్టోన్ క్రషర్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని రైతుబంధు సమన్వయ సమితి…

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలి- తంగెళ్ళఫల్లి రవికుమార్. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు

భువనగిరి టౌన్ (జనం సాక్షి:): సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు తంగెళ్ళఫల్లి రవికుమార్ కోరారు. సోమవారం స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద టి షర్ట్…

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ సూర సమ్మయ్య

జనంసాక్షి, కమాన్ పూర్ : పాలకుర్తి మండలం గన్ శ్యాం దాస్ నగర్ గ్రామంలో కంటి వెలుగు ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూర సమ్మయ్య అన్నారు. సోమవారం గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామంలో ఏర్పాటుచేసిన…

టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే – పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

టేకులపల్లి, ఏప్రిల్ 10 (జనం సాక్షి): టేకులపల్లి మండలంలో సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సాయన్నపేట గ్రామానికి ఇల్లందు ఆర్ & బి రోడ్ నుండి రు.70…

పన్నూరులో కంటి వెలుగు వైద్య శిబిరం

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతితో కలసి జెడ్పీటీసీ మ్యాధరవేణి శారద…

నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న గ్రామ కమిటీ

ఏర్గట్ల ఏప్రిల్ 10 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. వీరిలో అధ్యక్షులుగా కొలిప్యాక రవి,ఉపాధ్యక్షులుగా జక్కుల నడ్పి భూమన్న, కోశాధికారిగా ఇబ్రహీంపట్నం దేవుడు నరసయ్య,…

ఆధునిక సౌకర్యాలతో నూతన బస్సులు సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్ లు

            మిర్యాలగూడ, జనం సాక్షి.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో ఆధునిక బస్సులను ప్రవేశపెట్టినట్లు  మిర్యాలగూడ ఆర్టీసీ డిఎం బి పాల్ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ బస్ డిపో చేరిన నూతన బస్సులను  రవాణా…