నిరుద్యోగులకు అధైర్య పడకండి అండగా బిఎస్పీ నిలుస్తుంది నిరుద్యోగులకు భరోసా నింపేందుకే మెగా జాబ్ మేళా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షలు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
అలంపూర్ జనంసాక్షి (ఏప్రిల్ 9)నిరుద్యోగ యువకులు అధైర్యం పడకండి బియస్పి అండగా నిలుస్తుంది అని డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా లోని…









