పాఠశాల ఆవరణలో పూర్వ ప్రాథమిక స్థాయి మరియు ప్రాథమిక స్థాయి విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ను నిర్వహించారు
జనం సాక్షి:- కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్నగర్ నందు నేడు ఇందులో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ను బహూకరించారు…










