ఈనెల 10-04.23( సోమవారం) కోస్గిలో జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి: ఎమ్మేల్యే పట్నం నరేందర్
నారాయణపేట జిల్లా:కొడంగల్ నియోజకవర్గంకొస్గి మున్సిపాలిటీ &మండల కేంద్రంలో ఈ నెల 10న నిర్వహించే ఆత్మీయసమ్మేళనాన్ని ప్రతిష్టాత్మంగా తీసుకొని, విజయవంతం చేయాలని ఎమ్మేల్యే పట్నం నరేందర్ రెడ్డి…










