పంటల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పరి ప్రసాద్
వికారాబాద్ రూరల్ మార్చి 17 జనం సాక్షి వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వికారాబాద్ నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ ఉప్పరి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మర్పల్లి మండలం…










