రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కేసాని లింగా రెడ్డి
కొండమల్లేపల్లి ఫిబ్రవరి 20 (జనంసాక్షి) న్యూస్ : నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా ఎన్నికై నేడు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కొండమల్లేపల్లి మండల రైతుబంధు…









