Wednesday, 18 November 2026

వార్తలు

సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.

టి. రంగారావు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ త్ నియంత్రణ మండలి చైర్మన్ రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 20. (జనం సాక్షి).      సెస్ అభివృద్ధి కోసం సభ్యులు చేసిన ప్రతిపాదనలు పరిశీలించి ఆచరణ లోకి వచ్చేలా చూస్తామని…

ప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే షిండేకు సన్మానం

బిచ్కుంద ఫిబ్రవరి 20 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు సోమవారం నాడు తన కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు 4 లైన్ల రోడ్డు మరియు సెంట్రల్ లైటింగ్…

తహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులుతహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

టేకులపల్లి, ఫిబ్రవరి 20( జనం సాక్షి): టేకులపల్లి తహసిల్దారుగా ఇటీవల ఎల్ వీరభద్రం బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నూతన తహసీల్దార్ ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవానాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్…

రఘునాథ పాలెం ఫిబ్రవరి 20(జనం సాక్షి) మన జిల్లా కలెక్టర్ ని కలిసి ఇల్లు లేని ప్రతి జర్నలిస్టుకు అలాగే చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి మారాలని చిన్న పెద్ద అన్ని పత్రికలు పనిచేసే వారికి సమానంగా…

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

 రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ  మున్సిపాలిటీ ఆరవ వార్డు శేషపల్లి ప్రైమరీ పాఠశాల లో  కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ ఎర్రం విధ్యా సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, …

మరణించిన పెద్దలింగారెడ్డి పల్లి గ్రామస్థుడు మాజి (డి బి ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కోదాది

ఇటీవల అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించిన పెద్దలింగారెడ్డి పల్లి గ్రామస్థుడు మాజి (డి బి ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కోదాది రవి కుటుంబం ఆసరా కోల్పోవడం చాలా బాధాకరం ఈ విషయం తెలిసి చలించిపోయిన మంత్రి వర్యులు 25000…

అక్రమంగా డిస్మిస్ చేసిన 47 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. – ఎస్జికేఎస్ డిమాండ్.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 20, (జనంసాక్షి ) సింగరేణి యాజమాన్యం అకారణంగా డిస్మిస్ చేసిన 47 మంది సింగరేణి కార్మికులను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ అంబాల మహేందర్ డిమాండ్ చేశారు.…

రూ.10,000 ఆర్థిక సాయం అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోని 6వార్డ్ మెంబర్ ఇరుగురాల లక్ష్మీ-నారాయణ కుమార్తె చనిపోయినందున సాన లక్ష్మమ్మ గోపయ్య జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సాన రామకృష్ణారెడ్డి ఆదివారం…

ఎల్ – 31 కు సాగునీరు విడుదల చేసి జూలపల్లి చెరువును నింపాలి – మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసిన జూలపల్లి రైతులు

జనం సాక్షి, కమాన్ పూర్ : ఎస్సార్ఎస్పీ ప్రాజెక్టు పరిధిలోని డి-83 కెనాల్ నుంచి 31- ఎల్ ఉప కాలువకు సాగునీరు అందించి తమ పంటలను కాపాడాలని కోరుతూ జూలపల్లి గ్రామ రైతులు కిసాన్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్…

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి

– అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ఆకాంక్ష – జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ జనంసాక్షి, మంథని : మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ సమస్య నిర్మూలనకు తనవంతు కృషి చేస్తున్నానని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,…