Thursday, 19 November 2026

వార్తలు

గిరిజన గ్రామాల రోడ్డు సమస్యలను పరిష్కరించండి

:         – తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు.ఇంద్రవెల్లి : ఫిబ్రవరి 10( జనం సాక్షి)ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజన గ్రామాల రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలని తుడుం…

సింగిల్ విండో డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దిరెడ్డి

          సైదాపూర్ జనం సాక్షి ఫిబ్రవరి 10; మండలంలోని లస్మన్న పల్లి గ్రామానికి చెందిన వెన్నంపల్లి సింగిల్ విండో డైరెక్టర్ మ్యాకల తిరుపతిరెడ్డి ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని మాజీమంత్రి ఇనుగాల…

మండల భా జ పా కార్యవర్గ సమావేశం.

          – మండల అధ్యక్షులు సాయిశ్రీను అధ్వర్యంలో…బూర్గంపహాడ్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల భా జ పా పార్టీ కార్యవర్గ సమావేశం సారపాక ఆ పార్టీ కార్యాలయం…

మంథని మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వైకుంఠధామలకు నిధులు కేటాయించాలి

            – మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలను నింపాలి- మున్సిపాలిటీ టాక్స్ పై శాస్త్రీయబద్ధంగా ప్రజలపై భారం పడకుండా టాక్స్ ఉండాలి- అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కోరిన మంథని ఎమ్మెల్యే…

అక్రమ గృహ నిర్మాణ వివరాల కోసం సమాచార అధికారికి

            సమాచార హక్కు చట్ట దరఖాస్తున్యాయవాది పసునూరి శ్రీనివాస్మెట్ పల్లి టౌన్, ఫిబ్రవరి 10, జనంసాక్షి :మెట్ పల్లి పట్టణంలోని అక్రమ గృహ నిర్మాణాల వివరాలు కావాలని ప్రజా సమాచార అధికారి…

ప్రశాంతంగా ముగిసిన మత్స్యశాఖ ఎన్నికలు

          తిరుమలగిరి (సాగర్) ఫిబ్రవరి 10 (జనంసాక్షి): మండల కేంద్రంలో శుక్రవారం తిరుమలగిరి పెద్ద చెరువు నిర్వహించిన సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్నికలు ఆశాంతం ఉత్కంఠ…

మండల భా జ పా కార్యవర్గ సమావేశం.

–             మండల అధ్యక్షులు సాయిశ్రీను అధ్వర్యంలో…బూర్గంపహాడ్ మండల భా జ పా పార్టీ కార్యవర్గ సమావేశం సారపాక ఆ పార్టీ కార్యాలయం లో మండల అధ్యక్షులు సాయిశ్రీను అధ్వర్యంలో నిర్వహించినారు.…

ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న సోమవారం సత్యనారాయణ

                మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 10,జనంసాక్షి :భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో 18…

శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు

          హుజూర్ నగర్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి): పట్టణంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి వారి దేవాలయ బ్రహ్మోత్సవాలు ముగియడంతో శుక్రవారం ఆలయ ప్రాంగణంలో హుండీ లెక్కింపు అధికారి కె వి చలపతిరావు, ఈ.వో…

ఉద్యోగనోటిఫికేషన్ల లో అభ్యర్థుల వయసు మినహాయింపు 2 సం. పొడిగించాలి

          రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావుమెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 10,జనంసాక్షి :జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర…