కోళ్ల వాహనం ఢీకొని ఒకరు మృతి
చందంపేట ఆగష్టు 17(జనం సాక్షి)చందంపేట మండలం పోలే పల్లి సమీపంలో వెళ్తున్న లారీ నీ డీ కొని ఒకరు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ఆమనగల్ నుంచి కోళ్లను లోడ్ చేసుకొని…
చందంపేట ఆగష్టు 17(జనం సాక్షి)చందంపేట మండలం పోలే పల్లి సమీపంలో వెళ్తున్న లారీ నీ డీ కొని ఒకరు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ఆమనగల్ నుంచి కోళ్లను లోడ్ చేసుకొని…
` రాహుల్ విమర్శలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్ విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. కర్ణాటక, బిహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్…
` ముగిసిన ట్రంప్, పుతిన్ కీలక భేటీ.. ` సమావేశం ఫలప్రదమైంది ` భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి ` తుది ఒప్పందం మాత్రం కుదరలేదు ` అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది ` త్వరలో…
రాయికల్ ఆగస్టు 16(జనం సాక్షి ): పోలీసుల అదుపులో ముగ్గురు నేరస్తులు 12 తులాల బంగారం, ఒక్క కారు, 15000 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు…
ఆగష్టు 16(జనం సాక్షి)మహారాష్ట్ర ముంబైని భారీ వర్షం అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.…
ఆగష్టు 16(జనం సాక్షి) ఓ వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి అప్పు తీర్చలేదని చెప్పి.. ఆయన కుమార్తెను కిడ్నాప్ చేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో వెలుగు చూసింది.చీమకుర్తి మండలం…
ఆగష్టు 16(జనం సాక్షి)నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు. దిగువకు 1,10,849 క్యూసెక్కుల నీటిని…
ఆగష్టు 16(జనం సాక్షి)మహారాష్ట్ర ముంబై ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.…
` 150 మందికి పైగా మృతి, ఇళ్లు ధ్వంసం! ఇస్లామాబాద్(జనంసాక్షి):పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.గడిచిన 24 గంటల వ్యవధిలో 154 మంది మృతి…
` మరో వందమందికి తీవ్ర గాయాలు ` కొనసాగుతున్న సహాయక చర్యలు శ్రీనగర్(జనంసాక్షి):జమ్మూకశ్మీర్ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. గురువారం అమాంతంగా వరద ఉధృతి రావడంతో ప్రజలు కొట్టుకు పోయారు.…