Saturday, 21 November 2026

వార్తలు

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

 హుజూర్ నగర్ జనవరి 23 (జనంసాక్షి): క్రీడల పోటీలలో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని, స్నేహ సంబంధాలను పెంపొందించుకోవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, కోర్టు…

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

మెట్పల్లి టౌన్, జనవరి 23, జనంసాక్షి : మెట్పల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి ఎంతో మేలు చేశారని.వారిని స్మరించుకుంటూ…

హెల్ప్ వీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు.

.. ఇంద్రవెల్లి జనవరి 23 (జనం సాక్షి) ఇంద్రవెల్లి : సమరయోధుడు, ఆంగ్లేయులను దేశం నుండి తరిమేయడానికి ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని అంబేద్కర్ మెమోరియాల్ అసోసియేషన్ మండల…

అత్యవసర సమయంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సేవలు

ఇంద్రవెల్లి జనవరి 23 (జనం సాక్షి) ఇంద్రవేల్లి : అత్యవసర సమయంలో, విపత్కర పరిస్థితుల్లో రాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ సేవలు అందిస్తుందని ఉట్నూర్ సీఐ సైదారావు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు అంబేద్కర్…

నాగోభాను దర్శించుకున్న టిఎన్జీఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు…

ఇంద్రవెల్లి జనవరి 23( జనం సాక్షి) ఇంద్రవెల్లి : ఆదివాసుల ఆరాధ్య దైవం మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కొలువు దీరిన నాగోబాను టిఎన్జీఓ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాం నాయక్ సోమవారం దర్శించుకున్నారు.ఆలయంలో నాగోబాకు ప్రత్యేక…

పొంగులేటి, కోరం ఆత్మీయ సమ్మేళనానికి కదిలిన అభిమానులు

  టేకులపల్లి, జనవరి 23( జనం సాక్షి ):ఇల్లందులో సోమవారం నిర్వహించిన పొంగులేటి, కోరం ఆత్మీయ సమ్మేళనానికి వారి అభిమానులు టేకులపల్లి మండలం నుండి భారీగా తరలి వెళ్లారు. బిఆర్ఎస్ పార్టీని వీడతారని జరుగుతున్న ప్రచారంలో భాగంగా తమ…

నేడే కొండగట్టుకు మరియు ధర్మపురి కి జనసేన అధినేత పవన్కల్యాణ్

  ధర్మపురి (జనం సాక్షి )కొండగట్టుకు జనసేన అధినేత పవన్కల్యాణ్ నేటి ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి.. 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టు లో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు…

మద్రాస్ తండాలో పురుగుమందు సేవించి వ్యక్తి ఆత్మహత్య

* పోలీసుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు టేకులపల్లి, జనవరి 23( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని మద్రాస్ తండా గ్రామానికి చెందిన భదావత్ హాచ్చు(42) సోమవారం ఉదయం పురుగు మందు…

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

  మల్దకల్ జనవరి 23 (జనంసాక్షి)మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.అర్చకులు రవి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు,…

కొండమల్లేపల్లి మండల బీసీ యువజన నూతన కార్యవర్గం

కొండమల్లేపల్లి జనవరి 23 (జనంసాక్షి ) న్యూస్ : బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీ పొలిటికల్ యువజన జేఏసీ, కొండమల్లేపల్లి మండల అధ్యక్షునిగా కలగోని.రమేష్ గౌడ్ ఉపాధ్యక్షుడిగా బొడ్డుపల్లి. ఆంజనేయులు,…