Saturday, 21 November 2026

వార్తలు

మృతు రాలు కుటుంబంకు పదివేల నగదు అందజేత.

  మల్లాపూర్ జనవరి 21(జనంసాక్షి)వేంపల్లి గ్రామానికి చెందిన వేల్పుల గంగామల్లమ్మ అనారోగ్యంతో ఈ రోజు మరణించగా వారి కుటుంబానికి గ్రామ పంచాయతీ తరుపున 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు . అందజేసినవారు ఉప సర్పంచ్ వెల్మల రాజనర్సయ్య,…

పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా

బోథ్ (జనంసాక్షి) నూతనంగా ఎన్నుకోబడిన బిఆర్ఎస్ పార్టీ బోథ్ మండల కన్వీనర్ గా దామెర్ల నారాయణరెడ్డి గారికి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోథ్ స్థానిక సర్పంచ్ గొర్ల సురేందర్ యాదవ్ గారు, జిల్లా కో ఆప్షన్…

శనీశ్వరుని ఆలయనికి భక్తుల తాకిడి

… భైంసా రూరల్ జనవరి 21జనం సాక్షి పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్య సందర్భంగా శనివారం బైంసా పట్టణంలోని శనీశ్వర ఆలయానికి భక్తులు భారీగా చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. బైంసా మండల వ్యాప్తంగా ఆ ఆ గ్రామాలకు చెందినటువంటి…

జాతర స్పెషల్… విజ్ఞాన పంచుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

  రాజన్న సిరిసిల్లబ్యూరో. జనవరి 21.(జనం సాక్షి). జిల్లా లో మానేరు పరివాహ ప్రాంతాల్లో శనివారం మాఘమాస జాతర్ల సందడి నెలకొంది. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు తీరంలో గంగాభవాని ,మడేలేశ్వర జాతరలు జరుగుతున్న విషయం తెలిసిందే. జాతర…

వరి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారిని

  రాజంపేట్ జనవరి 20 జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రంలోని శుక్రవారం వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ వ్యవసాయ సంచాలకులు అపర్ణ మాట్లాడుతూ వరి పంట లో వాతావరణం మార్పుల వల్ల…

రైతులు డ్రోన్స్ ప్రేయర్ సద్వినియోగం చేసుకోవాలి

  రాజంపేట్ జనవరి 20 జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రంలోని డ్రోన్స్ ప్రేయర్ ప్రారంభించడం జరిగింది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ లింగాల సరూప అన్నారు పంట పొలాలకు రసాయనిక మందులు స్ప్రే చేయడానికి ఒక ఎకరానికి 600…

ఎక్సైజ్ శాఖ పరది లోని పలు గ్రామాల లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు..

  రాజంపేట్ జనవరి 20 / జనంసాక్షి దోమకొండ ఎక్సైజ్ శాఖ పరిది లోని పలు గ్రామాల లో శుక్రవారం నాడు ఎస్ సి హెచ్ ఓ దోమకొండ డిటిఎఫ్ కామారెడ్డి మరియు ఏసి ఎన్ఫోర్మేంట్. నిజామా బాద్…

ఖమ్మం కి వన్నె తెచ్చిన మంత్రి పువ్వాడ

* అభివృద్ధి సంక్షేమాన్ని రెండు జొడెడ్దుల ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు పువ్వాడ అజయ్, మొన్న ఖమ్మం లో జరిగిన భారత రాష్ట్ర సమితి బారి బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నేరు పై కొత్త బ్రిడ్జి ని మంజూరు…

గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి పరచడమే నా లక్ష్యం

  మల్దకల్ జనవరి 20(జనంసాక్షి)మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ లక్ష్మన్న గ్రామ సభకు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపిపి వై.రాజారెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…

కంటి వెలుగుల తనిఖీ చేసిన నోడల్ అధికారి

  టేకులపల్లి,జనవరి 20 (జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని సులానగర్ పిహెచ్సిలో నిర్వహిస్తున్న రెండో కంటి వెలుగు కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కంటి వెలుగు నోడల్ ఆఫీసర్ డాక్టర్ మణికంఠ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.కంటి…