గుమ్మడవల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన కొండమల్లేపల్లి ఎంపీపీ
దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ కొండమల్లేపల్లి జనవరి 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం గుమ్మడవల్లి గ్రామంలో గురువారం నాడు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ రెడ్డి జెడ్పిటిసి పసునూరు…









