అంబేద్కర్ జయంతి రోజే సచివాలయం ప్రారంభించాలి.
జనవరి17(జనం సాక్షి): సిద్దిపేట హైదరాబాదులో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి రోజే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట ఇంచార్జ్ తాడూరి శ్రీనివాస్ గౌడ్ ,ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, పట్టణ అధ్యక్షుడు…










