బీజేపీ బూత్ కార్యకర్తల
బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశం……………..శనివారం మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమ్మేళనంలో 2000 మంది కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి…










