*రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*
మునగాల, జనవరి 03(జనంసాక్షి): రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోంపొంగు రాధాకృష్ణ, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో…









