ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు వేములవాడ, జనవరి 3 (జనంసాక్షి): వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రమీల సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి…









