విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా…








